Skanda: ‘కల్ట్‌ మామా’ ఫుల్‌ వీడియో సాంగ్ వచ్చేసింది

రామ్‌ పోతినేని (Ram Pothineni), శ్రీలీల (Sree Leela) జంటగా దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’ (skanda). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘కల్ట్‌ మామా’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 18 Oct 2023 17:17 IST

Tags :

మరిన్ని