Cyber Crime: అపరిచితులకు మొబైల్‌ ఇస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి

రోజురోజుకు సైబర్ నేరగాళ్ల మోసాలు పెరుగుతున్నాయి. మన చేతులోని స్మార్ట్‌ఫోన్‌పై సైబర్ దొంగల కన్నుపడితే చాలు కనిపించింది, కనిపించనిది అంతా దోచుకుంటున్నారు. రద్దీ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అమాయకులుగా కనిపించి ఫోన్‌కాల్ చేసుకుంటామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు.

Updated : 24 May 2024 17:14 IST

రోజురోజుకు సైబర్ నేరగాళ్ల మోసాలు పెరుగుతున్నాయి. మన చేతులోని స్మార్ట్‌ఫోన్‌పై సైబర్ దొంగల కన్నుపడితే చాలు కనిపించింది, కనిపించనిది అంతా దోచుకుంటున్నారు. రద్దీ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అమాయకులుగా కనిపించి ఫోన్‌కాల్ చేసుకుంటామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. స్మార్ట్‌ఫోన్ పట్ల ప్రజలు ఎలాంటి అప్రమత్తతో ఉండాలనే తదితర అంశాలపై ప్రముఖ సాంకేతిక నిపుణులు నల్లమోతు శ్రీధర్‌ వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు