Cyber Fraud: ఆన్‌లైన్‌ ఓటీపీ లింకులతో సరికొత్త సైబర్ మోసాలు

ఆన్‌లైన్‌లో చేసే చిన్న తప్పులే చిక్కుల్లో పడేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు రోజురోజుకూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. సైబర్ మోసాలకు గురికాకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 27 Nov 2023 15:24 IST
Tags :

మరిన్ని