పంథా మారుస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. పెట్టుబడుల పేరుతో మోసాలు

రూపాయి పెట్టుబడి పెడితే వేలల్లో లాభాలు ఇస్తామని ఆశ చూపుతారు. ఆ ఆశకు మాయమాటలు జోడించి ఇంకాస్త మత్తెక్కిస్తారు. ఇదంతా మోసం అని తెలుసుకునేలోపే ఉన్నదంతా ఊడ్చేస్తారు.

Updated : 20 May 2024 10:31 IST

రూపాయి పెట్టుబడి పెడితే వేలల్లో లాభాలు ఇస్తామని ఆశ చూపుతారు. ఆ ఆశకు మాయమాటలు జోడించి ఇంకాస్త మత్తెక్కిస్తారు. ఇదంతా మోసం అని తెలుసుకునేలోపే ఉన్నదంతా ఊడ్చేస్తారు. పెట్టుబడి మోసాలతో సైబర్ నేరస్థులు అమాయకులను దోపిడీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ పేరేదైనా అమాయకుల బ్యాంకు ఖాతాలు మాత్రం ఖాళీ అవుతున్నాయి.

Tags :

మరిన్ని