Cyber Crime: గూగుల్‌ వ్యూస్‌, రివ్యూస్‌ పేరుతో అమాయకులకు సైబర్‌ వల..!

గూగుల్‌లో రివ్యూస్ ఇస్తే డబ్బులు వస్తాయని ఒకరు.. గూగుల్‌లో వ్యూస్ ద్వారా సంపాదించొచ్చని మరొకరు.. ఆధార్ లింక్ కోసమని ఓటీపీ చెప్పి ఇంకొకరు ఇలా సైబర్ వలలో చిక్కుకొని రూ.లక్షల పోగొట్టుకున్నారు. ఈ తరహా నేరాలపై యంత్రాంగం ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు సైబర్ కోరల్లో చిక్కుకుంటున్న ఉదంతాలు పెరుగుతూనే ఉన్నాయి. 

Published : 13 Apr 2024 12:48 IST

Tags :

మరిన్ని