Cyber Crime: పెట్టుబడులకు లాభాలంటూ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ ముఠా

పెట్టుబడులకు అధిక లాభాలంటూ మోసగించి వందలాది మంది నుంచి కొట్టేసిన డబ్బును క్రిప్టోకరెన్సీలోకి ఆ తర్వాత అమెరికన్‌ డాలర్లుగా మారుస్తున్న హైటెక్‌ ముఠా సభ్యులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కేరళలో చిక్కారు. సూత్రధారులు దుబాయ్‌ కేంద్రంగా సైబర్‌ మోసాలు చేస్తుండగా.. నిందితులు తమ బ్యాంకు ఖాతాల్ని కమీషన్ల లెక్కన ఇస్తున్నారు.

Published : 14 Apr 2024 13:28 IST

Tags :

మరిన్ని