Cyclone Michaung: తుపాను వెనుక రహస్యమిదే..

ప్రకృతి అంటే ఓ కామధేనువు. ప్రకృతి ఒక్కోసారి ఆగ్రహిస్తుంది కూడా. కరవు కాటకాలు, తుపాన్లు, భూకంపాలు లాంటి విపత్తుల రూపంలో విరుచుకుపడుతుంది. తీరని నష్టాన్ని కల్గిస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్న మిగ్ జాం తుపాను ఈ కోవలోనిదే. ప్రతిసారి వింత వింత పేర్లతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తుపాన్లపై మరోసారి చర్చ మొదలైంది. మరి అసలు తుపాను అంటే ఏమిటి, తీరం దాటడం అంటే ఏమర్థం. ఇవి ఎలా ఏర్పడతాయి, పేర్లు ఎలా నిర్ణయిస్తారు. తుపాన్ల రాకను సాంకేతికత సాయంతో ముందే గుర్తించి అప్రమత్తం అవుతున్నా... ప్రతి సారి ఎందుకింత నష్టం.

Updated : 05 Dec 2023 23:54 IST

Tags :

మరిన్ని