Cyclone: తీవ్ర తుపానుగా మారిన ‘మిగ్ జాం’

మిగ్ జాం తుపాను.. తీవ్ర తుపానుగా బలపడింది. నైరుతి బంగాళాఖాతంలో వాయవ్య దిశగా తుపాను పయనిస్తోంది. కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటనునుంది. తుపాను ప్రభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.    

Published : 04 Dec 2023 16:39 IST

Tags :

మరిన్ని