Cyclone Michaung: పార్వతీపురం జిల్లాలో కాజ్‌వేకు గండి.. రాకపోకలకు ఆటంకం!

  పార్వతీపురం మన్యం జిల్లాలో (Cyclone Michaung) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో.. వాగులకు వరద ప్రవాహం పెరిగింది. భారీ వర్షాలకు పాచిపెంట మండలం గురువునాయుడుపేట గ్రామంలో కాజ్‌వేకు గండి ఏర్పడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే ఆర్‌ అండ్ బీ ఏఈ విజయ్ కుమార్.. సిబ్బందితో వచ్చి పరిస్థితులను పరిశీలించారు.

Published : 06 Dec 2023 18:34 IST

  పార్వతీపురం మన్యం జిల్లాలో (Cyclone Michaung) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో.. వాగులకు వరద ప్రవాహం పెరిగింది. భారీ వర్షాలకు పాచిపెంట మండలం గురువునాయుడుపేట గ్రామంలో కాజ్‌వేకు గండి ఏర్పడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే ఆర్‌ అండ్ బీ ఏఈ విజయ్ కుమార్.. సిబ్బందితో వచ్చి పరిస్థితులను పరిశీలించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు