Cyclone Michaung: రాజాంలో భారీ వర్షాలు.. రహదారులు జలమయం

విజయనగరం జిల్లా రాజాంలో తుపాను కారణంగా మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై రెండు అడుగులు మేర నీరు ప్రవహించడంతో.. వాహనదారులు, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విస్తరణ పనుల పేరుతో ఎక్కడికక్కడే రోడ్లు తవ్వి.. కాలువల పనులు పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు.

Updated : 06 Dec 2023 15:30 IST
Tags :

మరిన్ని