Krishna District: రైతుల కష్టం నీళ్లపాలు.. అన్నదాతల ఆశలు ఆవిరి

మరో నెలరోజుల్లో సంక్రాంతి పండుగ రానుంది. చేతికి పంట వస్తే ఇంటికొచ్చే చుట్టాలకు మర్యాదలు చేద్దాంలే అని కలలుగన్న రైతుకి మిగ్‌జాం తుపాను కన్నీళ్లే మిగిల్చింది. కనికరం లేకుండా మొత్తం పంటను ఊడ్చేసింది. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం కౌలు చెల్లించడానికి దిక్కులేని స్థితిలో అల్లాడిపోతున్నమంటు కౌలు రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. 

Published : 09 Dec 2023 12:35 IST

Tags :

మరిన్ని