Vizianagaram: చుక్కలు చూపిస్తున్న రాజాం రహదారులు!

విజయనగరం జిల్లా రాజాంలో రహదారులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రోడ్లతో పడుతున్న ఇబ్బందులు ఒక ఎత్తైతే.. విస్తరణ పేరిట నెలల తరబడి వాహనదారుల కళ్లల్లో దుమ్ముకొడుతున్న రోడ్లు మరో ఎత్తు. రాజాం ప్రధాన రహదారి విస్తరణ పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

Published : 28 Nov 2023 12:13 IST
Tags :

మరిన్ని