Viveka Murder Case: జగన్‌, అవినాశ్‌ నన్ను ప్రలోభపెడుతున్నారు: దస్తగిరి

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి మరోమారు సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యను అడ్డం పెట్టుకుని గత ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్.. ఈసారీ అదే కుట్రతో పావులు కదుపుతున్నారన్నారు. వివేకా హత్యలో తాను తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్‌గా మారితే.. ఇపుడు రాజీకి రావాలని వైకాపా పెద్దలు ప్రలోభ పెడుతున్నారని ఆక్షేపించారు. 

Published : 24 Feb 2024 12:22 IST

Tags :

మరిన్ని