టిడ్కో లబ్ధిదారులపై రుణ భారం మోపుతున్న ఏపీ ప్రభుత్వం

టిడ్కో గృహాల నిర్మాణం, పంపిణీని పక్కనపెట్టిన వైకాపా ప్రభుత్వం.. లబ్ధిదారుల గోడును గాలికొదిలేసింది. అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు కట్టిన లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. తీసుకున్న రుణాలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు.

Published : 18 Mar 2024 17:01 IST

టిడ్కో గృహాల నిర్మాణం, పంపిణీని పక్కనపెట్టిన వైకాపా ప్రభుత్వం.. లబ్ధిదారుల గోడును గాలికొదిలేసింది. అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు కట్టిన లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. తీసుకున్న రుణాలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు