AP News: పోలీసు శాఖలో దేహదారుఢ్య పరీక్షలు ఇంకెప్పుడు?

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు సంతోషించారు. ఇక ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్న దశలో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రాథమిక పరీక్ష పూర్తయి రెండు నెలలు గడిచినా.. దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 21 Feb 2024 14:33 IST

Tags :

మరిన్ని