Yadadri: ప్రమాదాలకు నిలయంగా మోటకొండూర్ కూడలి.. వాహనదారుల బెంబేలు

విశాలమైన రహదారిపై సాఫీగా సాగే ప్రయాణం ఆ ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా మృత్యుపాశంగా మారుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి (Vangapalli)లోని మోటకొండూర్ కూడలి, శారాజీపేట-జీడికల్‌ వైపు వెళ్లే మలుపు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కొల్పోగా చాలా మంది గాయాలపాలయ్యారు. 

Updated : 30 Mar 2024 13:22 IST

విశాలమైన రహదారిపై సాఫీగా సాగే ప్రయాణం ఆ ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా మృత్యుపాశంగా మారుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి (Vangapalli)లోని మోటకొండూర్ కూడలి, శారాజీపేట-జీడికల్‌ వైపు వెళ్లే మలుపు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కొల్పోగా చాలా మంది గాయాలపాలయ్యారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు