ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్‌ నిరాకరణ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. మరోమారు బెయిల్ కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 23వరకు పొడిగించింది. దిల్లీ మద్యం కేసుతో తనకెలాంటి సంబంధం లేదని.. కోర్టు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లుగా.. తనకు ఆర్ధిక లబ్ధి చేకూరలేదని తెలిపారు. 

Published : 09 Apr 2024 20:05 IST

Tags :

మరిన్ని