భారాస విమర్శిస్తున్నట్టు.. కాంగ్రెస్‌కు అప్పులే స్వాగతం పలికాయి: భట్టి విక్రమార్క

భారాస విమర్శిస్తున్నట్టు కాంగ్రెస్‌కు అప్పులే స్వాగతం పలికాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.

Updated : 19 Apr 2024 14:30 IST

భారాస విమర్శిస్తున్నట్టు కాంగ్రెస్‌కు అప్పులే స్వాగతం పలికాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఇచ్చామన్న భారాస వాదనను ఆయన ఖండించారు. రైతు భరోసా రూ.7 వేల కోట్ల ఉంచామని భారాస చెప్తున్నా.. ఆర్బీఐ లెక్కల ప్రకారం రూ.3960 కోట్ల లోటు ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న భట్టి.. రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, ఆర్థిక రంగాల పరిస్థితిపై మాట్లాడారు.

Tags :

మరిన్ని