Desamuduru: దేశముదురు రీ రిలీజ్.. ట్రైలర్‌ చూశారా!

పూరి జగన్నాథ్‌ (Puri Jagannath), అల్లు అర్జున్‌ (Allu Arjun) కాంబోలో వచ్చి.. బాక్సాఫీస్‌ రికార్డులను షేక్‌ చేసిన సినిమా దేశముదురు (Desamuduru). అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ఏప్రిల్‌ 6న మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Published : 01 Apr 2023 18:08 IST

Tags :

మరిన్ని