AP News: ఆంధ్ర ప్రదేశ్‌లో పడకేసిన పట్టణాభివృద్ధి!

పట్టణాలు, నగరాలు ఉపాధి కేంద్రాలు.. పల్లెల నుంచి ఎంతోమంది వలస వెళ్తుంటారు అందుకే వేగంగా విస్తరిస్తుంటాయి. కానీ జగన్  జమానాలో వసతులు విస్తరించడం లేదు సౌకర్యాల్లో ఏలోటూ రావొద్దని మాటలు చెప్పే జగన్ నిధుల విడుదల దగ్గరకు వచ్చేసరికి ఉత్తచేతులు చూపిస్తున్నారు. దీంతో గుత్తేదారులు పనులు మధ్యలో వదిలేసి వెళ్తున్నారు. గత ప్రభుత్వ కొంతమేర పూర్తిచేసిన పనులనూ పడకేయించిన జగన్ పట్టణాభివృద్ధిని అటకెక్కించారు.

Published : 09 Jan 2024 12:37 IST

Tags :

మరిన్ని