Medaram Jatara: మేడారం మహా జాతరలో కిక్కిరిసిన భక్తులు!

మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తారు. గద్దెలపై అమ్మవార్లు కొలువుదీరడంతో శుక్రవారం భారీగా జనం తరలివచ్చారు. దీంతో అక్కడ తోపులాటలు చోటుచేసుకున్నాయి. 

Published : 23 Feb 2024 19:37 IST

Tags :

మరిన్ని