Dharmana: భూ అక్రమాలు రుజువైనా.. మంత్రి ధర్మానపై చర్యలు చేపట్టని సీఎం

విశాఖలో భూ కుంభకోణంపై పకడ్బందీ ఆధారాలు సిట్ బయటపెట్టినా.. మంత్రి ధర్మాన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానన్న ఊసే ఎత్తడం లేదు. పైపైచ్చు ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. ఆయణ్ని మంత్రివర్గం నుంచి తొలగించకుండా ముఖ్యమంత్రి వెనకేసుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

Updated : 02 Dec 2022 13:30 IST

Tags :

మరిన్ని