Arvind: భాజపా 12 సీట్లు గెలిస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు!: ఎంపీ అర్వింద్‌

వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమని భాజపా (BJP) ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) ప్రశ్నించారు. నిజామాబాద్‌లో ఇంటింటి ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారతాయని చెప్పారు.

Published : 16 Apr 2024 14:01 IST

Tags :

మరిన్ని