Dhoni - LGM: ధోని నిర్మాతగా ‘ఎల్‌జీఎం’.. ఆకట్టుకునేలా టీజర్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని (MS Dhoni) ఓ చిత్ర నిర్మాణ సంస్థ (Dhoni Entertainment)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రం ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌ (LGM)’. ఇందులో హరీష్‌ కల్యాణ్‌ (Harish Kalyan) జంటగా ‘లవ్‌టుడే’ ఫేమ్‌ ఇవానా (Ivana) నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో LGM టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. 

Published : 10 Jun 2023 17:16 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు