Jawan: ‘దుమ్మే దులిపేలా’.. షారుఖ్‌ ‘జవాన్‌’ నుంచి కొత్త పాట!

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన సరికొత్త చిత్రం ‘జవాన్‌’ (Jawan). అట్లీ దర్శకుడు. నయనతార కథానాయిక. ప్రియమణి, దీపికాపదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘జవాన్‌’ నుంచి ‘దుమ్ము దులిపేలా’.. అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 31 Jul 2023 13:51 IST

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన సరికొత్త చిత్రం ‘జవాన్‌’ (Jawan). అట్లీ దర్శకుడు. నయనతార కథానాయిక. ప్రియమణి, దీపికాపదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘జవాన్‌’ నుంచి ‘దుమ్ము దులిపేలా’.. అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు