Salaar: ‘సలార్‌’ క్లైమాక్స్‌ డైలాగ్‌.. వీడియో రిలీజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) - ప్రశాంత్‌నీల్‌ (Prasanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’ (Salaar). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా డైలాగ్‌ ప్రోమో విడుదల చేసింది. ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ క్లైమాక్స్‌లో శ్రుతిహాసన్‌ చెప్పే ఈ డైలాగ్‌ను మీరూ వినేయండి.

Published : 31 Dec 2023 12:45 IST

Tags :

మరిన్ని