YSRCP: వైకాపా ప్రభుత్వ విధానాలతో అంపశయ్యపై చేనేత పరిశ్రమ

చేతివృత్తిదారుల జీవితాలు  వైకాపా పాలనలో దుర్భరంగా మారాయి. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అంటూ జగన్ అన్ని వర్గాలతో పాటు చేనేతలనూ నమ్మించారు. నేతన్న నేస్తం పేరుతో బురిడీ కొట్టించి.. అంతకుముందు అందించిన సంక్షేమ పథకాలకు కత్తెర వేశారు.

Published : 17 Apr 2024 14:29 IST

Tags :

మరిన్ని