Dil Raju: రామ్‌చరణ్‌ ‘గేమ్‌ఛేంజర్‌’పై ఎలాంటి లీకులూ ఇవ్వలేను: దిల్‌రాజు

రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ‘గేమ్‌ఛేంజర్‌’(Game Changer)పై ఆసక్తికర అప్‌డేట్స్‌ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందన్నారు. కీలక అప్‌డేట్స్‌ కోసం కాస్త ఓపిక పట్టమని అభిమానులను కోరారు.  

Published : 28 Mar 2024 17:56 IST

Tags :

మరిన్ని