Boby Kolli: పనితోనే సమాధానం చెబుతూ.. రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగారు: డైరెక్టర్‌ బాబీ

పనితోనే సమాధానం చెబుతూ.. రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగారని డైరెక్టర్‌ బాబీ అన్నారు. రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో బాబీ పాల్గొన్నారు. చిరంజీవి స్థాయికి ఎదగడానికి ఎన్నో సవాళ్లకు సిద్ధమయ్యారని ప్రశంసించారు. 

Published : 28 Mar 2024 19:31 IST

Tags :

మరిన్ని