Live: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గుణశేఖర్ కుమార్తె వివాహ వేడుక

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇంట పెళ్లి బాజా మోగింది. ఆయన కుమార్తె, నిర్మాత నీలిమ.. వ్యాపార వేత్త రవి ప్రక్యాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఘనంగా ఈ వివాహ వేడుక సాగుతోంది. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated : 02 Dec 2022 19:05 IST

Tags :

మరిన్ని