RGV: ‘జై అమరావతి’.. రామ్‌గోపాల్‌వర్మకు రాజధాని రైతుల నిరసన సెగ!

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌ వద్ద ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ (RGV)కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రెస్ మీట్‌కు అమరావతి రైతులు హాజరయ్యారు. అదే సమయంలో ‘వ్యూహం’ సినిమా ప్రెస్‌మీట్‌కు ఆర్జీవీ వచ్చారు. ఆయన వెళ్తుండగా.. ‘జై అమరావతి’ అంటూ రైతులు నినాదాలు చేశారు. 

Published : 13 Feb 2024 18:57 IST
Tags :

మరిన్ని