Crude Oil: 30 నుంచి 4 డాలర్లకు తగ్గిన రష్యా చమురు డిస్కౌంట్‌..!

రష్యా (Russia) నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురు (Crude Oil)కు డిస్కౌంట్ ఏకంగా 30 డాలర్ల నుంచి 4 డాలర్లకు తగ్గింది. భారత్‌కు చమురు రవాణా చేసేందుకు రష్యా ఒక్కో బ్యారల్‌కు 11-19 డాలర్లు వసూలు చేస్తుండడమే అందుకు కారణం. ఇది సాధారణం కంటే రెట్టింపు ధరతో సమానం. ఈ రవాణా ఛార్జీలే.. డిస్కౌంట్ భారీగా తగ్గడానికి కారణమయ్యాయి.

Published : 09 Jul 2023 20:29 IST

Tags :

మరిన్ని