Khammam: పల్లెల్లో పడకేసిన ప్రత్యేక అధికారుల పాలన..!

పాలకవర్గాల గడువు ముగియడంతో.. పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది. ఓవైపు గ్రామాల్లో ఎక్కడికక్కడే సమస్యలతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే.. ప్రత్యేక అధికారులు మాత్రం పల్లెలకు చుట్టుపు చూపుగానే వస్తున్నారు. పారిశుధ్ధ్యంపై పర్యవేక్షణ కొరవడటం వంటి సమస్యలతో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి.

Updated : 05 Apr 2024 12:24 IST

Tags :

మరిన్ని