Election Commission: ఎన్నికల ప్రచారం కోసం ఈసీ ‘మెనూ కార్డ్’

అభ్యర్థుల ఎన్నికల వ్యయం పరిశీలనా ప్రక్రియలో భాగంగా అల్పాహారాలు, భోజనాలు, ఇతర ఎన్నికల ఖర్చులకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు(Election Commission) రేట్లను నిర్ణయించారు. ఛాయ్‌కి ఎంత, సమోసాకు ఎంత అనే ధరలను ఫిక్స్ చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌లో కప్పు ఛాయ్‌కు రూ.15 నిర్దేశిస్తే.. మధ్యప్రదేశ్‌లోని మాండ్లలో అది రూ.7 ఉంది. 

Published : 31 Mar 2024 12:54 IST

అభ్యర్థుల ఎన్నికల వ్యయం పరిశీలనా ప్రక్రియలో భాగంగా అల్పాహారాలు, భోజనాలు, ఇతర ఎన్నికల ఖర్చులకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు(Election Commission) రేట్లను నిర్ణయించారు. ఛాయ్‌కి ఎంత, సమోసాకు ఎంత అనే ధరలను ఫిక్స్ చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌లో కప్పు ఛాయ్‌కు రూ.15 నిర్దేశిస్తే.. మధ్యప్రదేశ్‌లోని మాండ్లలో అది రూ.7 ఉంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు