DK Aruna: పాలమూరుకు నేను చేసిన ద్రోహమేంటో సీఎం చెప్పాలి: డీకే అరుణ

కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ నామినేషన్ వేళ పాలమూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలపట్ల మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ ఎదురుదాడి చేశారు.

Published : 20 Apr 2024 15:08 IST

కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ నామినేషన్ వేళ పాలమూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలపట్ల మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ ఎదురుదాడి చేశారు. ఓ మహిళ అని కూడా చూడకుండా.. స్థాయి మరిచి రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆమె మండిపడ్డారు. తనను కాంగ్రెస్‌లో ఉండకుండా కుట్రలు చేశారని.. ఇప్పుడు భాజపాలోనూ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

Tags :

మరిన్ని