Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ విజయం.. డీకే శివకుమార్ భావోద్వేగం

కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shiva Kumar) భావోద్వేగానికి గురయ్యారు. కర్ణాటక (Karnataka)లో పార్టీ గెలిపిస్తామనని పార్టీ నాయకత్వానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు చెప్పారు. అయితే పార్టీ నాయకత్వం తన పట్ల చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు..

Published : 13 May 2023 16:53 IST

Tags :

మరిన్ని