YS Jagan - YS Viveka: వివేకా కుమార్తె ప్రశ్నలకు బదులేది జగన్‌?

సాధారణంగా ఏ హత్య కేసునైనా పోలీసులే నాలుగైదు రోజుల్లో తేల్చేస్తారు. అసలు నేరస్థులను అరెస్టు చేస్తారు. వైఎస్‌ వివేకానందరెడ్డి సాధారణ వ్యక్తి కాదు.. ఆయన మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ సీఎం సోదరుడు, ప్రస్తుత సీఎం బాబాయ్‌.. సొంత ఇంట్లో అత్యంత కిరాతకంగా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై ఐదేళ్లవుతోంది. ఇంతవరకు ఈ కేసులో పురోగతి లేదు. సూత్రధారులు ఎవరో ఎందుకు తేల్చలేదు? ఇవే ప్రశ్నలు వివేకా కుమార్తె సునీతా రెడ్డి సంధించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్.. తన చెల్లెలు సునీతా రెడ్డి ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు?

Updated : 01 Mar 2024 19:31 IST

Tags :

మరిన్ని