AP News: వైకాపా పాలనలో దైవాదీనంగా పశు వైద్యం

వైకాపా పాలనలో పశు వైద్యం దైవాదీనంగా మారింది. అసలు మనుషుల్నే పట్టించుకోం  అవో లెక్క అనే ఆలోచనలో ఉన్నారో? మూగజీవులు ఏం అడుగుతాయ్‌లే అనే ధైర్యమోగానీ పాలకులు పట్టించుకోవడం లేదు. డాక్టర్ల కొరత వెంటాడుతున్నా సరైన వైద్యం అందక పశువులు ప్రాణాలు పోతున్నా రైతులు నష్టపోతున్నా జగన్‌కు కనబడడంలేదు.. వినబడడం లేదు.

Published : 28 Nov 2023 12:27 IST
Tags :

మరిన్ని