కృష్ణా జిల్లాలో తాగునీటి కష్టాలు..గుక్కెడు నీటి కోసం 5కి.మీ వెళ్లాల్సిందే

కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. నెల రోజులుగా గుక్కెడు నీటి కోసం 5 కి.మీ మేర వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పండిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిలో వచ్చే నీరు కూడా మురికిగా వస్తున్నాయని వాపోతున్నారు. కుళాయి నీరు తాగి ఆనారోగ్యం బారిన పడుతున్నామని మహిళలు చెబుతున్నారు. బసవవానిపాలేం, ఇరాలి, ఊటగుండం, రామకృష్ణాపురంలోని ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. 

Published : 13 Apr 2024 16:05 IST

Tags :

మరిన్ని