AP news: నందిగామలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. వాహనదారుల ఇక్కట్లు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెల్లవారుజాము నుంచి దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో ఉదయాన్నే వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం 9 గంటలైనా మంచు తేరుకోకపోవడంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 30 Jan 2024 10:55 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు