భారాస అసమర్థత వల్లే నాడు రాష్ట్రంలో కరవు సంభవించింది: మంత్రి ఉత్తమ్

కరీంనగర్ పర్యటన సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్లే రాష్ట్రంలో కరవు వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందని విమర్శించారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Published : 06 Apr 2024 16:08 IST

Tags :

మరిన్ని