Guntur Kaaram: ‘గుంటూరు కారం’ నుంచి ‘దమ్ మసాలా’.. ఫుల్‌ వీడియో సాంగ్

మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘దమ్ మసాలా’ ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది.

Updated : 29 Jan 2024 16:36 IST

Tags :

మరిన్ని