Skanda: ‘స్కంద’ నుంచి ‘డుమ్మారే డుమ్మా’ లిరికల్ సాంగ్‌

రామ్‌ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu) తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘స్కంద’ (Skanda). శ్రీలీల (Sree Leela) కథానాయిక. సయీ మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘డుమ్మారే డుమ్మా డుమ్మారే..’ అంటూ సాగే లిరికల్‌ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి.

Published : 30 Aug 2023 13:39 IST

Tags :

మరిన్ని