జగన్‌పై రాయి దాడి కేసు.. వడ్డెర యువకుడు దుర్గారావు కుటుంబ సభ్యుల ఆందోళన

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అదుపులోకి తీసుకున్న వడ్డెర యువకుడు దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు.

Updated : 20 Apr 2024 16:38 IST

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అదుపులోకి తీసుకున్న వడ్డెర యువకుడు దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. నాలుగు రోజులుగా దుర్గారావు ఎక్కడ ఉన్నారో పోలీసులు చెప్పడం లేదని.. వెంటనే చూపించాలంటూ అతని భార్య, కుటుంబ సభ్యులు, వడ్డెర సంఘం నాయకులు విజయవాడ సీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తన భర్త ఆచూకీ చెప్పాలని దుర్గారావు భార్య పోలీసులను వేడుకున్నారు. 

Tags :

మరిన్ని