Eagle Trailer: విధ్వంసం నేను.. వినాశనం నేను: ఆసక్తిగా ‘ఈగల్‌’ ట్రైలర్‌

2024 సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాల్లో ‘ఈగల్‌’ (Eagle) ఒకటి. రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ కథానాయికలు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ని (Eagle Trailer) విడుదల చేసింది. జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.. #Eenadu #EenaduNews #TeluguNews

Updated : 24 Jun 2024 17:04 IST

Tags :

మరిన్ని