‘మీ వల్ల మాకు హీరోయిన్లు దొరకట్లేదు!’.. రవితేజ, తేజ సజ్జా సరదా ముచ్చట్లు

యువ కథానాయకుడు తేజ సజ్జా నటించిన చిత్రం ‘హను-మాన్‌’ (Hanu-Man). సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తేజ సజ్జాను నటుడు రవితేజ అభినందించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఈగల్‌’ (Eagle) ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రవితేజ, తేజ సజ్జా సరదాగా వారి సినిమాలకు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. 

Updated : 28 Jan 2024 17:43 IST

Tags :

మరిన్ని