Earthquakes: వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ఐస్‌లాండ్

ఐరోపాలోని ద్వీప దేశం ఐస్‌లాండ్ వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. ఒక్క ఆదివారమే 700 ప్రకంపనలను చవిచూసింది. వీటివల్ల గ్రిండావిక్ ప్రాంతాన్ని ఇప్పటికే స్థానికులు ఖాళీ చేయాల్సి వచ్చింది. రెక్జానెస్ ద్వీపకల్పంలో ఉన్న గ్రిండావిక్ పట్టణంలో అగ్నిపర్వతం విస్ఫోటం చెందే అవకాశం ఉందని అక్కడి వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ ప్రకంపనల వల్ల ఇప్పటికే అక్కడి రోడ్లపై భారీ పగుళ్లు ఏర్పడి.. వాటి నుంచి అగ్ని పర్వత పొగ బయటకు వస్తోంది.

Published : 28 Nov 2023 12:46 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు