Diabetes: పది గంటల డైట్‌ ప్లాన్‌తో.. అదుపులో డయాబెటిస్‌!

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం తీసుకునే ఆహారాన్ని.. సమయం ప్రకారం ఓ క్రమ పద్ధతిలో విభజించుకోవడంతో మధుమేహాన్ని (Diabetes) అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకోసం పది గంటల డైట్‌ ప్లాన్‌ను వారు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.

Published : 27 Dec 2023 14:17 IST

Tags :

మరిన్ని