AP News: అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కీలక అధికారులపై చర్యలేవి?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి మద్దతిస్తున్న కొంతమంది అధికారులపై వేటు వేసిన ఎన్నికల సంఘం.. అసలైన వారిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. కలెక్టర్లు, ఎస్పీలపై కొరడా ఝుళిపించి సీఎస్‌, డీజీపీ నిఘా విభాగాధిపతి లాంటి వారిని వదిలేసిందనే విమర్శలు వస్తున్నాయి. పెద్ద పోస్టుల్లో ఉండి అధికార పార్టీ చెప్పినట్టల్లా చేస్తున్న వారిని వదిలేస్తే ఎన్నికలు ప్రశాంతంగా జరగవని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.  

Published : 03 Apr 2024 12:04 IST

Tags :

మరిన్ని