LokSabha Polls: సార్వత్రిక ఎన్నికల వేళ రోజుకు రూ.100 కోట్ల జప్తులు

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో పెద్ద ఎత్తున నగదు, మద్యం, ఓటర్లకు పంచే బహుమతులను పోలీసులు, దర్యాప్తు సంస్థల అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మార్చి 1 నుంచి రోజుకు రూ.100 కోట్ల విలువైన జప్తులు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Published : 15 Apr 2024 15:25 IST

Tags :

మరిన్ని